బ్లంగాలో మళ్లీ చెలరేగిన అల్లర్లు.. యూనస్ ప్రభుత్వానికి 24 గంటల డెడ్ లైన్.. లేదంటే భారీ ఉద్యమమే..!

బ్లంగాదేశ్లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. దుండగుల కాల్పుల్లో మృతి చెందిన స్టూడెంట్ లీడర్ షరీఫ్ ఉస్మాన్ హదీ అంత్యక్రియల అనంతరం శనివారం (డిసెంబర్ 20) రాజధాని ఢాకాలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.