సిగినాపల్లి రంగురాళ్ల క్వారీపై ప్రత్యేక నిఘా

పెదవలస అటవీ శాఖ రేంజ్‌ పరిధిలోని సిగినాపల్లి రంగురాళ్ల క్వారీపై ప్రత్యేక నిఘా పెట్టామని స్థానిక డివిజనల్‌ ఫారెస్టు అధికారి వైవీ నరసింహరావు తెలిపారు.