Bigg Boss Telugu 9 Grand Finale: బిగ్ బాస్ షాకింగ్ ట్విస్ట్: ఫినాలేకు ముందే ఆ ఇద్దరు కంటెస్టెంట్స్ ఎలిమినేషన్!

తెలుగు బుల్లితెరపై గత వంద రోజులుగా సాగుతున్న అసలు సిసలైన రియాలిటీ యుద్ధం బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ముగింపు దశకు చేరుకుంది. సెప్టెంబర్ 07న అట్టహాసంగా మొదలైన ఈ ప్రయాణానికి రేపు (డిసెంబర్ 21, ఆదివారం) జరిగే గ్రాండ్ ఫినాలేతో ఎండ్ కార్డ్ పడనుంది. కేవలం ఐదుగురు మాత్రమే తుది పోరుకు రెడీ అయ్యారు.