పోలీసు అధికారులు విధి నిర్వహణలో ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉంటూ శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడాలని ఎస్పీ నితికా పంత్ అన్నారు. వాంకిడి పోలీసు స్టేషన్ను శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన పరిసరాలు, నమోదు చేసిన రికార్డులు, పెండింగ్ కేసుల పురోగతి, స్టేషన్ హాజరు రిజిస్టర్, స్టేషన శుభ్రత తదితర విభాగాలను పరిశీలించారు