kumaram bheem asifabad- ఇందిరమ్మ ఇళ్ల పనులు సకాలంలో పూర్తవ్వాలి

నిరుపేదల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పనులను లబ్ధిదారులు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో శనివారం ఎన్‌ఐసీ వీసీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా అదనపు కలెక్టర్‌లు దీపక్ తివారి, డేవిడ్, గృహ నిర్మాణ శాఖ పీడీ ప్రకాషరావులతో కలిసి వీసీ ద్వారా జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీవోలు, గృహ నిర్మాణ శాఖ ఏఈలు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు.