చుట్టూ మంటలు.. మధ్యలో భారత్!దేశం చుట్టూ కుట్ర... చైనా చేయి ఉందా?

భారత్ చుట్టూ కుట్ర జరుగుతున్న మాట కాదనలేం. ఆమధ్య లంకకు నిప్పంటుకుని ప్రభుత్వమే కుప్పకూలింది. రీసెంట్గా.. నేపాల్‌లో జెన్-జీ యావత్ దేశాన్నే తగలబెట్టేసేంత పని చేసింది. పాకిస్తాన్ ఎప్పుడూ చైనా చెప్పుచేతల్లోనే ఉంటుంది. అదెప్పుడూ నివురుగప్పిన నిప్పే. ఇప్పుడు.. బంగ్లాదేశ్ రగిలిపోతోంది. వీటన్నింటి వెనకా డ్రాగన్ కంట్రీ ఉందా? భారత్‌పైకి ఈ దేశాలన్నింటినీ ఎగదోయాలనే ప్లాన్ ఉందా? ఇప్పటికైతే అనుమానాలే.. అలాగని.. భారత్ ఏమీ చేయడం లేదనుకుంటే పొరపాటే.. బంగ్లాదేశ్‌లో ఎవరికో ట్రైనింగ్ ఇవ్వడానికి అమెరికా నుంచి వచ్చాడో వ్యక్తి. ఏం జరిగిందో తెలీదు.. స్విమ్మింగ్ పూల్‌లో అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఈజిప్ట్ నుంచి, ఇరాక్ నుంచి.. ఇలా కొన్ని దేశాల నుంచి బంగ్లాదేశ్ వచ్చిన వాళ్లు హోటల్ రూమ్స్‌లో చనిపోయారు. అన్నీ మిస్టీరియస్ డెత్స్. అలా చనిపోయిన వాళ్లలో పాక్ నుంచి బంగ్లాదేశ్‌కు వచ్చిన ఇంటెలిజెన్స్ వాళ్లు కూడా ఉన్నారు. ఎవరో 'గుర్తు తెలియని వ్యక్తులు' చేశారట. సో, భారత్‌ను ఏదో చేద్దామని దిగుతున్న వాళ్లంతా అంతుచిక్కని రీతిలో చనిపోతున్నారు. అలా చనిపోయిన విద్యార్థి నాయకుడే ఉస్మాన్ హాదీ. ఇంతకీ ఏంటని హిస్టరీ? ఎలా చనిపోయాడు. అతని మరణంతో బంగ్లా ఎందుకు మండుతోంది? ఆ చావు భారత్‌పై ద్వేషాన్ని ఎందుకంత పెంచుతోంది?