పటోలా ఆర్ట్స్ వస్త్ర ప్రదర్శన షురూ : డిప్యూటీ మేయర్ శ్రీలత

బంజారాహిల్స్ రోడ్ నంబర్1లోని లేబుల్స్ పాప్- అప్ స్పేస్​లో ఏర్పాటు చేసిన డి సన్స్ పటోలా ఆర్ట్స్ వస్త్ర ప్రదర్శనను బల్దియా డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె పలు స్టాళ్లను పరిశీలించి మాట్లాడారు.