ప్రాథమిక సహకార సంఘాల పర్సన్ ఇన్ చార్జీ కమిటీలకు స్వస్తి : ప్రభుత్వం

రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (ప్యాక్స్) నిర్వహణ విషయంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సొసైటీల్లో కొనసాగుతున్న అనఫీషియల్ పర్సన్ ఇన్‌చార్జ్ కమిటీల పాలనకు స్వస్తి పలికింది.