ప్రభుత్వ ప్రైమరీ స్కూళ్లను డిజిటల్ స్కూళ్లుగా మార్చడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని తెలంగాణ అమెరికా తెలుగు అసోసియేషన్(టీటీఏ) చైర్మన్ బండారు మయూర్ రెడ్డి తెలిపారు. యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోని యాదగిరిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో టీటీఏ సేవా డేస్-2025లో భాగంగా..