సైబర్ నేరాలపై స్పెషల్ ఫోకస్.. వారంలో రెండు రోజులు అవగాహన కార్యక్రమాలు: సీపీ సజ్జనార్..

సైబర్ నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు సీపీ సజ్జనార్. ఇకపై ప్రతి మంగళ , శనివారాల్లో హైదరాబాద్ లోని కాలనీల్లో సైబర్ క్రైమ్స్ పై అవగాహనా కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు సజ్జనార్