సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా 60 మొబైల్‌ ఫోన్ల రికవరీ

బాధితులు పోగొట్టుకున్న, చోరీకి గురైన 60 మొబైల్‌ పోన్లను కరీంనగర్‌ టౌన్‌ పోలీసులు సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి పట్టుకున్నారు. 10 లక్షల రూపాయల విలువ ఉన్న ఈ 60 ఫోన్లను బాధితులకు కరీంనగర్‌ టౌన్‌ ఏఈసీపీ వెంకటస్వామి శనివారం అందజేశారు.