రియల్ ఎస్టేట్ డీల్ పేరుతో.. కిరాణా కొట్టు వ్యాపారి నుంచి.. రూ.35 లక్షలు కాజేసీన పక్కింటోళ్లు

కిరాణా కొట్టు వ్యాపారి.. పైగా వృద్ధుడు.. పొరుగునఉన్నారు, తెలిసిన వారే కదా నమ్మితే నట్టేట ముంచారు. రియల్ ఎస్టేట్ లో కలిసి పెట్టుబడులు పెడతామని నమ్మించారు. లక్షలు కాజేశారు.. మోసపోయానని తెలుసుకున్న ఆ వృద్ధుడు చివరికి పోలీసులను ఆశ్రయించడంతో వారి బాగోతం బయటపడింది. వివరాల్లోకి వెళితే..