Gold Rate: శనివారం స్థిరంగా బంగారం, భారీగా పెరిగిన వెండి.. హైదరాబాద్ తాజా రేట్లివే..

వారాంతంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. నిన్నటి రేట్ల తగ్గింపు తర్వాత లభించిన ఈ ఊరటతో చాలా మంది వారాంతంలో షాపింగ్ ప్లాన్స్ చేసుకుంటున్నారు. మరో పక్క వెండి మాత్రం బంగారంతో సంబంధం లేకుండా తన దూకుడును కొనసాగిస్తూనే ఉంది. అయితే షాపింగ్ చేయాలనుకుంటున్న వ్యక్తులు ముందుగా తాజా రేట్లను గమనించటం ముఖ్యం.