T20 World Cup 2026: ముగ్గురు మొనగాళ్లకు మొండి చెయ్యి: టీ20 వరల్డ్ కప్‌లో స్థానం కోల్పోయిన మ్యాచ్ విన్నర్లు వీరే
శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ లకు వరల్డ్ కప్ స్క్వాడ్ లో స్థానం దక్కలేదు. ఈ ముగ్గురు స్టార్ ఆటగాళ్లను సెలక్ట్ చేయకపోవడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం..