Andhra:ఓరి వీడు పాడుగాను.. అక్కడెక్కడో కాదు డైరెక్టుగా అక్కడే కొరికాడు

కుక్క కాదు… కుక్క యజమానే కుక్కలా కరిచాడు..కొరికాడు! పెంపుడు కుక్క విషయమై తలెత్తిన గొడవలో ఎదురింటి వ్యక్తిపై దాడి చేసి మర్మాంగాన్ని కొరికిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లాలో సంచలనం సృష్టిస్తోంది. బాధితుడి పరిస్థితి విషమంగా ఉండటంతో బెంగళూరుకు తరలించారు.