సిద్దిపేట వెల్నెస్ సెంటర్లో మరో 8 విభాగాల్లో ఓపీ సేవలు
ప్రభుత్వ, విశ్రాంత ఉద్యోగులు, జర్నలిస్టులకు వైద్య సేవలందిస్తున్న వెల్నెస్ సెంటర్లో మరో 8 విభాగాల్లో ఓపీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని వెల్నెస్ సెంటర్ ఇన్చార్జి డాక్టర్ సంగీత తెలిపారు.