AP Politics: ఆంధ్రప్రదేశ్ ద్రోహి జగన్: మంత్రి సవిత

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై మంత్రి సవిత తీవ్ర విమర్శలు చేశారు. జగన్ ఆంధ్రప్రదేశ్ ద్రోహి అని అన్నారు. రాష్ట్రాభివృద్ధిని అడ్డుకోవడమే ఆయన పని అని విమర్శించారు. అధికారం విషయంలో జగన్ ఇంకా భ్రమలోనే జీవిస్తున్నాడంటూ మంత్రి సెటైర్లు వేశారు.