Srisailam Temple: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున భక్తులకు ఇది కదా కావాల్సింది.. సూపర్ గుడ్ న్యూస్..

శ్రీశైలం మల్లన్న భక్తులకు తీపికబురు వచ్చేసింది. శని, ఆది, సోమవారాల్లో శ్రీమల్లికార్జునస్వామివారి స్పర్శ దర్శన సమయాలను పెంచుతూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. జనవరి 6 నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ... ..