Eesha Warning: భయపెట్టే చీకటి ప్రపంచంతో ‘ఈషా వార్నింగ్’ వీడియో

అఖిల్ రాజ్, త్రిగుణ్ హీరోలుగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఈషా’ (Eesha). హెబ్బా పటేల్ హీరోయిన్‌గా నటించింది. శ్రీనివాస్ మన్నె డైరెక్ట్ చేసిన ఈ హారర్ థ్రిల్లర్ని కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు నిర్మించారు. బన్నీ వాస్, వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నా