అప్పన్నపేట గ్రామంలో కౌంటింగ్ ఏజెంట్ పై దాడి..18 మంది పై కేసు నమోదు

గరిడేపల్లి మండలం అప్పన్నపేట గ్రామంలో స్థానిక ఎన్నికల్లో కౌంటింగ్ ఏజెంట్ పై జరిగిన దాడి కేసులో 18 మంది కేసు నమోదు చేసినట్లు ఎస్సై చలికంటి నరేష్ తెలిపారు. బుధవారంజరిగిన ఘర్షణలో ఎడవెల్లి చంద్రారెడ్డి అనే మాజీ సర్పంచ్ కౌంటింగ్ ఏజెంట్ గా ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది