వెన్నుపోటుతోనే బీఆర్ఎస్ కు సీట్లు పెరిగినయ్ : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి నియోజకవర్గంలో పార్టీలోని కొందరు సీనియర్​ నాయకులు వెన్నుపోటుతోనే బీఆర్ఎస్​ మద్దతుతో పోటీ చేసిన సర్పంచులు గెలిచారని, పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిపై ఏఐసీసీ, పీసీసీ, క్రమశిక్షణ సంఘానికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తానని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు.