AP Inter 2026 Revised Time Table: ఏపీ ఇంటర్ పబ్లిక్ పరీక్షల టైం టేబుల్ మారిందోచ్.. కొత్త షెడ్యూల్ ఇదే

ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవల కూటమి సర్కార్ 2026 సంవత్సరానికి సెలవుల క్యాలెండర్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో హోలీ, రంజాన్ పండగల సెలవు రోజుల్లో వస్తున్న ఫస్ట్, సెకండ్ ఇయర్ పరీక్షల తేదీలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రెండు పరీక్షల తేదీలను మార్పు చేసినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి రంజిత్ బాషా తెలిపారు. మిగతా పరీక్షల్లో ఎలాంటి..