Every Student Should Grow Into a Scientist
ప్రతి విద్యార్థి భవిష్యత్‌లో గొప్ప శాస్త్రవేత్తగా ఎదగాలని ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వరి ఆకాక్షించారు. శుక్రవారం స్థానిక డీవీఎం పాఠశాలలో సైన్స్ ఫెస్ట్ కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ.. ఉపాధ్యా యులు చెప్పినట్లుగా విద్యార్థులు నడుచుకోవాలన్నారు.