Child Marriages Are a Crime
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, వాటిని అడ్డుకో వాలని జిల్లా బాలల సంరక్షణాధికారి అల్లు సత్యనారాయణ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, జ్యోతిబాపూలే రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థినులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.