ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ పథకానికి కొత్త పేరు..

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జె.జె.ఎం వాటర్ గ్రిడ్ పథకానికి అమరజీవి పొట్టి శ్రీరాములు పేరు పెట్టాలని నిర్ణయించింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జె.జె.ఎం వాటర్ గ్రిడ్ పథకానికి అమరజీవి జలధార అంటూ నామకరణం చేస్తూ పోస్టర్ విడుదల చేశారు. మరోవైపు శనివారం నిడదవోలు నియోజకవర్గంలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్.. ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయనున్నారు.