ఖరీఫ్ 2025-26 సీజన్లో నేటివరకు జిల్లాలో 360 రైతు సేవా కేంద్రాల ద్వారా 2.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం 41,275 మంది రైతుల నుంచి సేకరించామని పౌర సరఫరాల శాఖ కార్పొరేషన్ జిల్లా మేనేజరు బి.శాంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.