లా స్టూడెంట్స్ కు అపార అవకాశాలు : మంత్రి వివేక్ వెంకటస్వామి

లాయర్లకు క్రెడిబిలిటీ చాలా అవసరమని రాష్ట్ర మంత్రి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇన్స్టిట్యూట్స్ చైర్మన్ గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. లా చదివే స్టూడెంట్స్కు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, క్రమశిక్షణతో స్కిల్స్ పెంచుకుంటే దేశం, ప్రపంచంలో ఏ రంగంలోనైనా రాణించవచ్చని చెప్పారు.