Dhurandhar Box Office: ‘ధురంధర్’ వసూళ్ల ఊచకోత.. విడుదలై 16 రోజులైన రికార్డుల మోత.. వరల్డ్ వైడ్ ఎన్ని కోట్లంటే?

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ (Dhurandhar) దూసుకెళ్తోంది. విడుదలై 16 రోజులైన బాక్సాఫీస్ కలెక్షన్లతో ప్రకంపనలు సృష్టిస్తోంది. డిసెంబర్ 5న రిలీజైన మూవీ ప్రపంచవ్యాప్తంగా 16 రోజుల్లో డిసెంబర్ 20 నాటికి రూ.785 కోట్ల పైగా వసూలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు చేరువలో ఉంది.