న్యూఇయర్ వేళ ‘అరకు’ ట్రిప్ - హైదరాబాద్ నుంచి IRCTC టూర్ ప్యాకేజీ, ఓ లుక్కేయండి…!

న్యూఇయర్ వేళ అరకు ట్రిప్ వెళ్తారా…? అయితే మీకోసం ఐఆర్సీటీసీ టూరిజం ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ నుంచి ఆపరేట్ చేసే ఈ ప్యాకేజీ… 5 రోజులు ఉంటుంది. ఈ ప్యాకేజీ వివరాలపై ఓ లుక్కేయండి….