సిద్దిపేటలో దారుణం.. అప్పుఇచ్చినోళ్లు బెదిరించడంతో..భార్యభర్తలు పురుగుల మందు తాగి..

సిద్దిపేట జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. బెజ్జంకి మండలం దాచారంలో పురుగుల మందు తాగి భార్యభర్తలు ఆత్మహత్య చేసుకున్నారు. బెజ్జంకి మండల కేంద్రంలో బట్టల దుకాణం నడుపుతున్న శ్రీహర్ష అతని భార్య రుక్మిణి, కూతురు అప్పుల బాధతో ఆత్మహత్యకు చేసుకున్నారు.