గిల్‌‌‌‌పై వేటు ఇషాన్‌కు చోటు..టీ20 వరల్డ్ కప్‌‌‌‌కు ఇండియా టీమ్ ఎంపిక

ఫిట్ నెస్, ఇతర కారణాల వల్ల ఈ ఏడాది చాలా వరకు జట్టుకు దూరంగా ఉన్న ఇషాన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ జట్టును విజేతగా నిలపడంలో ఇషాన్ కీలక పాత్ర పోషించాడు.