ప్రయాణికుడిపై పైలట్ దాడి..ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఘటన

ఎయిరిండియా ఎక్స్‌‌ప్రెస్‌‌ కు చెందిన పైలట్‌‌ తనపై దాడి చేశాడని స్పైస్‌‌ జెట్‌‌ విమాన ప్రయాణికుడు అంకిత్‌‌ దివాన్‌‌ ఆరోపించారు. ఢిల్లీ విమానా శ్రయంలోని టెర్మినల్‌‌ 1లో ఈ ఘటన జరిగింది.