స్కూల్ బస్సుకు ప్రమాదం.. 35మంది విద్యార్థులకు గాయాలు

జ‌మ్మూక‌శ్మీర్‌లో రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి బిష్నా రింగ్ రోడ్డుపై స్కూల్ బస్సు డివైడర్ ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సుమారు 35మంది విద్యార్థులు గాయడపడ్డారు.