అసెంబ్లీ సెక్రటరీగా తిరుపతి..

అసెంబ్లీ సెక్రటరీగా తిరుపతిని నియమిస్తూ సీఎస్ రామకృష్ణరావు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ చైర్మన్ గా తిరుపతి పనిచేస్తున్నారు. కొద్ది కాలం క్రితం లా సెక్రటరీగా తిరుపతి పనిచేశారు.