అసమానతలు రూపుమాపేది విద్య ఒక్కటే : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

సమాజంలో పాతుకుపోయిన అసమానతలను రూపుమాపడానికి ప్రధాన ఆయుధం విద్య మాత్రమేనని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. నైపుణ్యంతో పాటు మానవ విలువలు కలిగిన విద్య అందించడమే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని క్యాబినెట్ లక్ష్యమన్నారు.