టీజీవో స్టేట్ జనరల్ సెక్రటరీగా శ్యామ్..ఏకగ్రీవంగా ఎన్నుకున్న స్టేట్ కమిటీ

తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ (టీజీవో ) అసోసియేషన్ స్టేట్ కమిటీ కొత్త జనరల్ సెక్రటరీ (జీఎస్) గా శ్యామ్ ఎన్నికయ్యారు. టీజీవో రాష్ర్ట కార్యవర్గం శ్యామ్​ను ఏకగ్రీవంగా ఎన్నుకుంది.