ప్రజలను మెప్పించేలా పాలన ఉండాలి: ఎమ్మెల్యే కూనంనేని

ప్రజలను మెప్పించేలా పాలన ఉండాలని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ మద్దతుతో గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులతో కొత్తగూడెం క్లబ్​లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.