పెట్టుబడి పెడితే డబ్బులు డబుల్ అంటూ.. రూ.3 లక్షలు టోకరా

పెట్టుబడి పెడితే డబ్బులు డబుల్ వస్తాయంటూ సైబర్ నేరగాళ్లు రూ.3 లక్షలు దోచుకున్నారు. ఎస్సై మచ్ఛేందర్ రెడ్డి వివరాల ప్రకారం.. మండలంలోని ఊట్ పల్లి గ్రామానికి చెందిన మహిళకు కొద్ది రోజుల కింద గుర్తుతెలియని టెలిగ్రామ్ ద్వారా వ్యక్తి పరిచయమయ్యాడు.