350 మందికి కల్యాణ లక్ష్మి చెక్కులు

పేదింటి ఆడబిడ్డల పెండ్లికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో భరోసా ఇస్తున్నదని ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రేశ్ యాదవ్ అన్నారు.