మేడిబావిలో పాత బంగ్లా కూల్చివేత..దెయ్యాల వదంతులకు చెక్

సీతాఫల్మండి డివిజన్ మేడిబావిలో గత కొన్నేండ్లుగా ఖాళీగా ఉన్న పాత బూత్ బంగ్లాను అధికారులు శనివారం కూల్చివేశారు. ఇందులో దెయ్యాలు ఉన్నాయన్న వదంతులతో స్థానికులు ఇన్నాళ్లు భయాందోళనలకు గురయ్యారు.