మీడియాలో అపెక్స్ కమిటీ అవసరం : కె.వి విజయేంద్ర ప్రసాద్

మీడియా రంగంలో నైతిక విలువలు, విశ్వసనీయత పెంపొందించేందుకు స్వతంత్ర అపెక్స్ కమిటీ ఏర్పాటు అవసరమని ప్రఖ్యాత సినీ రచయిత, రాజ్యసభ సభ్యుడు కె.వి. విజయేంద్ర ప్రసాద్ అభిప్రాయపడ్డారు.హైదరాబాద్ ప్రెస్ క్లబ్​లో శనివారం జరిగిన జర్నలిస్టులతో ముఖాముఖిలో ఆయన మాట్లాడారు.