ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్.. పాకిస్తాన్ పై టాస్ గెలిచిన భారత్

అండర్-19 ఆసియా కప్‌లో భాగంగా దుబాయ్‌లోని ఐసీసీ అకాడ గ్రౌండ్‌లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్థాన్ జట్లు ఫైనల్‌లో తలపడుతున్నాయి.