Actress Nora Fatehi Car Accident: నటి నోరా ఫతేహా కారుకు ప్రమాదం.. ఎలా ఉందంటే?

ఇటీవల దేశంలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజు రోజుకీ ఎక్కువ అవుతున్నాయి. సామాన్యులకే కాదు.. సెలబ్రెటీలకు ఈ బాధ తప్పడం లేదు. ప్రముఖ బాలీవుడ్ నటి నోరా ఫతేహా ఓ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుంది.