మేజర్ యువతికి..తన ఇష్టానుసారం జీవించే హక్కు ఉంది : హైకోర్టు

మేజర్ యువతికి తన ఇష్టానుసారం జీవించే హక్కు ఉందని ఓ లవ్ మ్యారేజీ కేసులో హైకోర్టు స్పష్టం చేసింది. శక్తిసదన్ నుంచి యువతిని తక్షణం విడుదల చేయాలని ఆదేశాలిచ్చింది.