అనారోగ్యంతో కొడుకు.. గుండెపోటుతో తండ్రి మృతిచెందిన ఘటన యాదాద్రి జిల్లాలో జరిగింది. రాజపేట మండలం నెమిల గ్రామానికి చెందిన మోత్కుపల్లి బాలకిషన్(35), కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతని భార్య వార్డు మెంబర్ గా పోటీ చేయడంతో ఎన్నికల బిజీలో హెల్త్ ను సరిగా పట్టించుకోలేదు.