సర్పంచుల చేతుల్లోకి ‘గ్రామ పాలన’ పగ్గాలు

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల పోరు ముగిసింది. దీంతో కొత్త సర్పంచులు, వార్డు సభ్యులు ఎన్నిక పూర్తి అయింది. వీరంతా కూడా రేపు(డిసెంబర్ 22) ప్రమాణస్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించనున్నారు.