అనుకున్న లక్ష్యం రెబల్స్ వల్లే చేరలేకపోయాం : సీఎం రేవంత్రెడ్డి

పంచాయతీ ఎన్నికల్లో 90 శాతం సర్పంచ్​ స్థానాలను కాంగ్రెస్​ మద్దతుదారులు గెలుచుకుంటారని ఆశించామని.. కానీ, రెబల్స్​ వల్ల కొన్ని తగ్గాయని సీఎం రేవంత్​రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.