అభినవ్ మణికంఠ హీరోగా బొమ్మ హిట్

చైల్డ్ ఆర్టిస్టుగా పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన అభినవ్ మణికంఠ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘బొమ్మ హిట్’. రాజేష్ ​ గడ్డం దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాను గుర్రాల సంధ్యారాణి నిర్మిస్తున్నారు