TTD Housing Project: అలిపిరిలో ‘ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌’

శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుపతిలోనే వసతి ఏర్పాట్లు కల్పించేలా అలిపిరిలో ‘ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌’కు టీటీడీ శ్రీకారం చుట్టింది.