అవినీతి, బుజ్జగింపు రాజకీయాలతో అభివృద్ధికి అడ్డు: ప్రధాని మోదీ

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతం ‘మహా జంగిల్ రాజ్’ నడుస్తున్నదని, అవినీతి, బంధుప్రీతి, బుజ్జగింపు రాజకీయాల వల్ల బెంగాల్ అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు.